గ్రేటర్ మున్సిపల్ ఎంప్లాయుస్ యూనియన్ ఎన్నికల్లో కాగడ గెలుపు ఖాయం..ధీమా వ్యక్తం చేసినా.. కార్మికనేత. ఎమ్. ఆనందరావు
-
Next
ఎత్తిన పసుపు జెండా దింపకుండా,మడమ తిప్పకుండా పార్టీ కోసం కష్ట పడుతున్న కార్యకర్తలందరికి పాదాభివందనం… ఎన్ని కష్టాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడుతూనే ఉన్నారు పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్మ కు సేవ చేసినట్టే అని మా నాన్న చంద్రబాబు చెప్పారు.పల్లెలను అభివృద్ధి చెయ్యాలి అనే దృఢ సంకల్పం తో నేను పని చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క గ్రామం కూడా అభివృద్ధి కి నోచుకోలేదు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ పాలనలో అన్ని గ్రామాలకు రోడ్లు,నీరు,24 గంటల కరెంట్ వచ్చాయి… అన్ని గ్రామాలకు సిసి రోడ్లు,ఎల్ఈడి బల్బులు, మంచి నీరు వచ్చే రెండు ఏళ్లలో కల్పించడమే నా లక్ష్యం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కష్టపడుతుంటే, దొంగ అబ్బాయి రాష్ట్రం అభివృద్ధి అవ్వకొడదు అని కుట్రలు చేస్తున్నాడు కులం,మతం,ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టాలని దొంగ అబ్బాయి చూస్తున్నాడు… తండ్రి ,కొడుకు మధ్య కూడా చిచ్చు పెట్టాలని దొంగ అబ్బాయి,అవినీతి పేపర్ ప్రయత్నించాయి దొంగ అబ్బాయి పేపర్ చదవడం స్మోకింగ్ చెయ్యడం కంటే ప్రమాదం.. ….కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్