Vizag Vision:AP Bandh on Special status Left Parties at Vijayawada.విభజన హామీలు అమలు, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిధులు పెంచాలని, రాష్ట్రాన్ని ఆదుకోవాలని తలపెట్టిన బంద్
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర. వామపక్షాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు నాయకులు పాల్గోని దర్నా
భారీగా పోలిసులు మోహరింపు
తెలంగాణ రాష్ట్రం నుండి యూసఫ్ గూడ ఒకటవ బెటాలియన్ నుండి 6ప్లాటూన్ బలగాలు విజయవాడ కి సుమారు 150 మంది తెలంగాణ పోలిసులు, విజయవాడ బస్ స్టేషను నుండి ఎటువంటి బస్సులు బయటకు రాలేదు
దూర ప్రాంతాల నుండి విజయవాడ బస్ డిపో కి వచ్చే బస్సులు మాత్రమే బస్ స్టాండ్ కి వస్తున్నాయి..
ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం అధికారికంగా అన్ని పాఠశాల కళాశాల సెలవు ప్రకటించి బంద్ కి పరోక్ష మద్దతు తెలిపారు
దర్నా లో పాల్గోన్న రాజకీయ పార్టీలు బి జె పి ,టి డి పి ని టార్గెట్ చేస్తూ దర్నా కొనసాగుతుంది
పోలిసులు కూడా తమ నిరసన ప్రశాంతంగా జరుపుకోవాలని సూచిన
ఎటువంటి సంఘటనలకు పాల్పడకూడదని బంద్ లో పాల్గోన్న రాజకీయ పార్టీలు కి సూచించిన పోలిసులు