Vizag Vision:Minister Nara Lokesh Meets Delegates of Akamai Minister Nara ,America…ఆకమై కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ
కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సర్వీసెస్ అందిస్తున్న ఆకమై
టెక్నాలజీ అనుసంధానంతో
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో
నెంబర్ వన్ స్థానంలోనూ,
2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం
15 శాతం వృద్ధి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
ప్రస్తుతం 12 శాతం వృద్ధి సాధించాం.మిగిలిన మూడు శాతం వృద్ధి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సాధ్యం అవుతుంది
ఎపి ఫైబర్ నెట్ ఏర్పాటు చేసాం.149 రూపాయిలకు వైఫై,టెలివిజన్,టెలీఫోన్ అందిస్తున్నాం
గూగుల్ ఎక్స్ ఎఫ్సాక్ టెక్నాలజీ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నాం
ఈ ప్రగతి ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా ఒకే వేదిక పైకి తీసుకొచ్చి,సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏర్పాటు చేస్తున్నాం
రియల్ టైం గవర్నెన్స్ అమలు చేస్తున్నాం.సెన్సార్లు, డ్రోన్లు,
ఐఓటి ద్వారా ఎప్పటికప్పుడు పెన్షన్స్,రేషన్,వాతావరణం,భూ సార పరీక్షలు తదితర అంశాలు రియల్ టైం లో తెలుసుకుంటున్నాం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ ఒన్ గా ఉన్నాం
ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒక్కటి అయిన కియా ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది
ఫాక్స్ కాన్,సెల్ కాన్,డిక్సన్,కార్బన్ లాంటి కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి
ఆకమై నెట్వర్క్ సమర్థవంతంగా పనిచెయ్యడానికి,సైబర్ సెక్యూరిటీ లోనూ ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలి
ఫైబర్ గ్రిడ్ నెట్వర్క్ సమర్థవంతంగా పనిచెయ్యడానికి,సైబర్ సెక్యూరిటీ లోనూ ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందిస్తాం
ఐఐడిటి తో భాగస్వామ్యం అవుతాం.సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తాం.