Vizag vision:Young man was strongly heated with iron rod dead,Steelplant,visakhapatnam..స్టీల్ ప్లాంట్ క్వాటర్స్ సెక్టర్ -5 హత్య, కలకత్తాకి చెందిన కొందరు స్టీల్ ప్లాంట్ లో హ్యాండ్ క్రాప్ట్ మేళాకు స్టాల్స్ ను సిద్దం చేస్తున్నారు, అయితే వాళ్ళతో కలిసి అక్కడ పని చేస్తున్న జాకీర్ హుస్సైన్ మరియు పారాసింగ్ అనే యువకులు నిన్న అర్ధరాత్రీ స్టాల్స్ పని చేస్తుండగా ఘర్షణ జరిగింది, ఓనర్ మందలించి వదిలేసాడు, ఈరోజు మరల ఇద్దరి మద్య ఘర్షణ జరగడంతో జాకీర్ హుస్సైన్ అనే యువకుడు పారాసింగ్ ను ఇనుప రాడ్డుతో బలంగా తలపై, గుండేపై మోదడంతో పారాసింగ్ అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అక్కడ ఉన్నవారు కొంత మంది పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ లు నిందితుడు జాకీర్ హుస్సైన్ ను అదుపులోకి తీసుకున్నారు,