Vizag Vision:Takes charge EO of Kanakadurga temple Padma IAS,Vijayawada…విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం పాలకమండలి సమావేశం పాల్గొన్న అనంతరం …మీడియా సమావేశం…..నిర్వహించిన నూతన ఈఓ యం.పద్మ ఐ ఏ యస్..
ఈ ఓ గా భాద్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటి పాలకమండలి సమావేశం లో పలు కీలక నిర్ణయాలు ఈ మీటింగ్ లో చర్చించుకోలేదు
మొదటి సమావేశం కావడం తో కేవలం తెలుసుకోడానికి సమావేశం నిర్వహించటం జరిగింది
ఈ సమావేశం పాలకమండలి సభ్యులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు
దేవస్థానం లో ఈ ఆఫిసు చేయ్యలని ప్రతిపాదించారు అలా చేయ్యటం వల్లన దేవలయంలో అవినీతి తగ్గి భక్తులు కి మెరుగైన సేవలు అందుతాయి
శివాలయం సాధ్యమైనంత త్వరగా భక్తులు కి అందుబాటులో తీసుకువస్తాం
వచ్చే శివరాత్రి కి అనుకున్నాం కాని మంచి మూహుర్తాలు లేకపోవడం పిబ్రవరి నాలుగో వారంలో భక్తులుకి శివాలయం అందుబాటులో తీసుకుని రావడం జరుగుతుంది..
తిరుమల తిరుపతి దేవస్థానం లో జరుగుతున్న కార్యక్రమాలు అద్యయనం చేసి ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండే విధంగా అమలు చేయ్యటం జరుగుతుంది..
దేవలయంలో ఎటువంటి కార్యక్రమాలు చేసిన ఆగమ శాస్త్రం ప్రకారం చేయ్యటం జరుగుతుంది…..
ప్రతి నెల మొదటి వారంలో పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము……ఈ సమావేశం లో పాలకమండలి చైర్మన్ గౌరంగ బాబు మరియు సభ్యులు…