ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం జరగనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. అన్ని బస్టాండ్లు, ప్రభుత్వాస్పత్రులు, రైల్వేస్టేషన్లు, పీహెచ్సీల్లో పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయన్నారు. గడిచిన ఆరు సంవత్సరాలు దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికి పోలియో రహిత దేశంగా కొనసాగేందుకు అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. జనవరి 28, మార్చి 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుం