Vizag Vision:Gajendra Moksham festival in Sri varahalakshi nasirina swamy temple,Visakhapatnam..సింహచలం శ్రీ వరహలక్ష్మినృసింహస్వామి దేవస్ధానంలో గజేంద్రమొక్షం ఉత్సవం ఘనంగనిర్వహించారు. కనుమను పురష్కరించుకోని ముందుగా స్వామివారికి శోడషోపచార పూజలు నిర్వహించి కోండక్రింద గల పూలతోటకు మెట్లమార్గం గూండ శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారిని మేళతాళలతో ఉరేగింపుగా తీసుకువచ్చి మండపంలో అదిష్టింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి , మంగళనిరాజనాలు సమర్పించారు. అనంతరం మొసలి బారిన నుండి గజేంద్రేనుని తన చక్రంతో మొసలి తల ఖండించి గజేంద్రేనుని రక్షించిన ఘట్టం నిర్వహించారు.అనంతరం స్వామివారిని గజేంద్రవాహనం పై తిరువీధి నిర్వహించారు. ఉత్సవంలో ఆలయ ఇ.ఓ…శ్రీ కె. రామచంద్రమెహన్ , భక్తలు పాల్గోని ఉత్సవాన్ని ఆద్యాతం కనులమనోహరంగ తిలకించారు.