Vizag Vision:State level Boat Raiding competitions,Krishna Dist..కృష్ణా జిల్లా నాగాయలంక లో సంక్రాంతి పండుగ సందర్బంగా దివిసీమ సoపదాయ రాష్ట్ర స్థాయి పడవల పో టీలు జరగనున్న ట్లు నిర్వాహక కమిటీ తెలిపింది . ఈ నెల 13,14వ తేదీల లో స్థానిక శ్రీ రామపాదo పుష్కర ఘాట్ వద్ద ఉదయం 9గo ” నుండి మద్యాహ్నం 2గంటల వరకూ జరగనున్నాయి , ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ , కృష్ణా జిల్లా యంత్రాంగం, గ్రమాభివ్రుద్ది కమిటీ ల సoయుక్త ఆద్వర్యo లో నిర్వహించబడ నునాయి , ఈ పోటీలకు ముందుగా మహిళలకు ముగ్గుల పోటీలు టాగ్ ఆఫ్ వార్, మ్యూజికల చైర్స వంటి పోటీలు నిర్వహించబడనున్నాయి . ఇదే ప్రాంతం లో తొలిసారిగా జల క్రీడల అకాడమీ ఏర్పాటుకు శంఖుస్థాపన కార్యక్రమo జరగనున్నది