May 4th to 6th Conducting Satyajit Roy Film Festival
-
Next
విశాఖపట్నంః పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ఆగ్ని ప్రమాదంపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 5 గురు గాయపడ్డారని వీరిని కెజిహెచ్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని వైద్యాధికారులు మంత్రికి తెలిపారు.క్షతగాత్రులలో 3గురి పరిస్ధితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు మంత్రికి తెలిపారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి వైద్యాధికారులను అదేశించారు