VIZAG VISION:Two inter-students are missing Magadhri gedda Reservoir,Visakhapatnam..
మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు.
చైతన్య కాలేజ్. N.A.D బ్రాంచ్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జగదీష్, శ్రీకర్ గా గుర్తింపు.
ఇద్దరు విద్యార్థుల కోసం గాలిస్తున్న అధికారులు.