VIZAG VISION:Sri Varaha Lakshmi Narasimha Swamy Dhanurmasam started,Visakhapatnam..సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి సన్నిధిలో ధనుర్మాసం ప్రారంబ వేడుకులో భాగంగ గంటనాధ మహోత్సవాన్ని శాస్రోత్తంగా నిర్వహించారు.సూర్యుడు ధనురలగ్నం ప్రవేశించిన సమయాన ధనుర్మాస ప్రారంబాన్ని పురష్కరించుకోని స్వామివారికి విశేషఆరాధన , ఆస్ధానం , గోధాదేవి అనుగ్రహించిన తిరుప్పాయ్ ప్రబందసేవకాలం , మంగళనీరాజనం , ఉపయాలలో చాతుమొరాయి , బేడమండపంలో అండాళ్ అమ్మవారి పల్లకిసేవ , అనంతరం ప్రధాన గాలిగోపురంలో గంటనాధం చేసి ధనుస్సును మ్రోగించారు.కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గోని స్వామివారిని దర్శించి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.