VIZAGVISION:Man behaviour worngly at women in Hospital,Vijayawada..విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఒక ఆకతాయికి మహిళదేహశుద్ధి చేసింది, పాత ప్రభుత్వాసుపత్రికి చికిత్స తీసుకుంటన్న ఒక రోగిని చూడటానికి వచ్చిన మహిళ పట్ల అక్కడే ఉన్న ఒక ఆకతాయి అసబ్యంగా ప్రవర్తించడంతో మహిళ స్ధానికుల సహకారంతో ఆకతాయి పై తిరగబడింది, ఆకతాయిని పోలీస్ లకు అప్పగించే ప్రయత్నం చేయగా సదరు వ్యక్తి పారారయ్యాడు… మహిళ ప్రతిఘటించే విధానం చూసి పలువురు ఆమేను అబినందించారు.