VIZAGVISION:Training Courses for YSR Congress Booth Committee conveners on 3rd to 9th Dec,Visakhapatnam,….డిశంబర్ 3 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు వై ఎస్ ఆర్ కాంగ్రస్ బూత్ కమిటీ కన్వీనర్ లకు శిక్షణా తరగతులు గాజువాక పరిధి లో గల ఆటో నగర్ ప్రాంతం లో గ్రీన్ సిటీ లో నిర్వహించ నున్నట్లు నగర అద్యక్షులు మళ్ళ విజయ ప్రసాద్ తెలిపారు.
ఈరోజు మేఘాలయ హోటల్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు.
విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ అద్యక్షులు తైనాల విజయ్ కుమార్, గుడివాడ అమర్ నాధ్ లు
శిక్షణా తరగతుల షెడ్యూలు వివరించారు.
తరగలు రెండు బ్లాకుల్లో నిర్వహిస్తారని రోజుకు రెండు నియోజక వర్గాల చొప్పున ఏడు రోజుల్లో 14 నియోజక వర్గాలు బూత్ కమిటీ కన్వీనర్ లకు శిక్షణ పూర్తి అవుతుందన్నారు.
మొదటగా గాజువాక, నర్సీపట్నం, రెండవ రోజు ఎస్ కోట, పేందుర్తి, మూడవ రోజు భీమిలి మాడుగుల, నాల్గవ రోజు విశాఖ దక్షిణ చోడవరం, ఐదవ రోజు విశాఖ ఉత్తర పాయకరావుపేట, ఆరవ రోజు విశాఖ పశ్చిమ యలమంచిలి,