VIZAGVISION: Geeta Jayanti Celebrations,Visakhapatnam..విశాఖమహనగరంలోని శ్రీకృష్ణదేవాలయలో గీతజయంతి వేడుకులను ఘనంగ నిర్వహించారు.భరత్ నగర్ , చింతలగ్రహరం ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజులు నిర్వహించిన అనంతరం భగవద్గీత పుస్తకాలకు తులసిదళాలతో ప్రత్యేకపుజులు నిర్వహించి మంగళహరతులు సమర్పించారు. ఆలయాలలో శ్రీమత్ భగవద్గీతా యాగం వేధోత్తంగా నిర్వహించారు. అనంతరం భగవద్గీత ప్రవచనలను , విష్ణు సహస్రనామ పారయణలను పఠించారు.భక్తులు ఉత్సవాలలో పాల్గోని స్వామివారి తీర్ధప్రసాఅదలను స్వీకరించారు.