VIZAGVISION:ACB Rides on Mro Office Sr.Asst.Arrested,Visakhapatnam..ఎసిబి అదికారులకు మరో అవినీతి చేప చిక్కంది..విశాఖ అర్బన్ ఎమ్మర్వో కార్యలయంలో సినియర్ అసిస్టేంట్ గా పనిచేస్తున్న సూర్యకుమారి పదివేలు లంచం తీసుకుంటు ఎసిబికి పట్టుబడింది…పెదవాల్తేర్ కు చేందిన లక్ష్మి తన తండ్రి మరణ దృవికరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది..అయితే దృవీకరణ పత్రం పూర్తి అయిన తరువాత లక్ష్మికి పోన్ చేసి సర్టిపికేట్ తీసుకోవాలని చేప్పారు తీర వెళ్లితే సర్టిపికేట్ కావలంటే 30 వేలు రుపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది..అయితే తాను అంత ఇచ్చుకోలేను అంటే 10 వేలు రుపాయలు ఇవ్వండి అంతకన్నా తగ్గేది లేదంటు తెల్చి చేప్పింది..దీనితో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని లక్ష్మి ఎసిబి అదికారలును సంప్రదించింది..పిర్యాదు అందుకున్న ఎసిబి అదికారలు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు..ఓ ఎమ్మేర్వో ఆపీస్ లో అయిన లంచం అడిగితే దైర్యంగా పిర్యాదు చేయ్యాలని ఎసిబి అదికారులు తెలిపారు….