VIZAGVISION:”Margasira Masotsavam”1st Week Sri Kanaka Mahalakshmi Temple,Visakhapatnam…విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి..సింహచలం తరువాత అతి పెద్ద రెండోవ ఆలయం కనకమహలక్షీ అమ్మవారు ఆలయం…. ఈ రోజు మొదటి గురు వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు.. తెల్లవారజాము నుంచే అమ్మవారికి తొలి పూజలు నిర్వహించారు.. భక్తి శ్రద్దలతో అమ్మవారిని కోలిస్తే కోరిన కోరికలు తీర్చే కోంగుబంగారు తల్లి అని విశ్వసిస్తారు…అలాగే భక్తులు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు