VIZAGVISION: POLI PADYAMI DEEPARADHANA PUJULU.Visakhapatnam….సింహచలం వరహలక్ష్మినృసింహస్వామి పుష్కరణిలో పోలిపాడ్యమి పురష్కరించుకోని భక్తులు ధీపాలను గంగమ్మతల్లికి సమర్పించారు. ప్రాతఃకాలమే మహళలు పుష్కరిణికోనేరు వద్దకు చేరుకోని అరటిదిప్పలలో నేతిదీపాలను వేలిగించి కోనేరులో విడిచిపెట్టరు. రావిచేట్టుకు దీపాలను వేలిగించి , ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులు ధీపదానలు , సాలిగ్రామదానలు చేశారు.