HomeUncategorizedVisakhapatnam Vizagvision:స్థానిక విశాలాక్షినగర్ లో గల భారతీయ విద్య కేంద్రం జూనియర్ కళాశాల లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుక సందర్భంగా “సప్త శక్తి సంగం” పేరున మాతృ మూర్తుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం జ్యోతి ప్రజ్వలనతో, కళాశాల వందనంతో ప్రారంభమైనది. ప్రధాన వక్తలుగా శ్రీమతి యు శేషులత, శ్రీమతి ఇందిరా సంయుక్త పాల్గొన్నారు మహిళా శక్తి గూర్చి, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర మరియు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రసంగించారు మాతృమూర్తుల వలన మాత్రమే సమాజాభ్యుదయం సాద్యమవుతుందని వక్తలు తమ ప్రసంగం లో పేర్కొన్నారు . ఈ సమ్మేళనం లో శ్రీమతి బాలాత్రిపుర సుందరి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మరియు శ్రీమతి నండూరి బాల సరస్వతి గార్లను సన్మానించారు కళాశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డా. రమ అచంట ఆద్వర్యంలో మాతృ మూర్తుల సమ్మేళన కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది .
Visakhapatnam Vizagvision:స్థానిక విశాలాక్షినగర్ లో గల భారతీయ విద్య కేంద్రం జూనియర్ కళాశాల లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుక సందర్భంగా “సప్త శక్తి సంగం” పేరున మాతృ మూర్తుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం జ్యోతి ప్రజ్వలనతో, కళాశాల వందనంతో ప్రారంభమైనది. ప్రధాన వక్తలుగా శ్రీమతి యు శేషులత, శ్రీమతి ఇందిరా సంయుక్త పాల్గొన్నారు మహిళా శక్తి గూర్చి, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర మరియు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రసంగించారు మాతృమూర్తుల వలన మాత్రమే సమాజాభ్యుదయం సాద్యమవుతుందని వక్తలు తమ ప్రసంగం లో పేర్కొన్నారు . ఈ సమ్మేళనం లో శ్రీమతి బాలాత్రిపుర సుందరి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మరియు శ్రీమతి నండూరి బాల సరస్వతి గార్లను సన్మానించారు కళాశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డా. రమ అచంట ఆద్వర్యంలో మాతృ మూర్తుల సమ్మేళన కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది .