VIZAGVISION:Homi Bhabha Cancer Hospital & Research Center Visted Parlimentary committee,Visakhapatnam..విశాఖ గాజువాక మండలం అగనంపూడి వద్ద హోమిబాబ క్యాన్సర్ మరియు పరిశోధన కేంద్రాని సందర్శించిన కేంద్ర పార్లమేంట్ కమిటి సభ్యులు.గవర్నమేంట్ of india lo అటానామిక్ ఎనర్జి మినిష్ట్రి .తమిళనాడు కేరళలో పర్యటించనప్పుడు క్యాన్సర్ ఆసుపత్రి విశాఖపట్నం అగనంపూడిలో నిర్మించాలని అప్పుడు ప్రదాని మంత్రితో మాట్లాడి.ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం అయితే ల్యాండ్ విషయంలో ఇబ్బింది వలన దాని సరిచేసిఅన్ని పరిమిషన్లు తెచ్చి హోమిబాబ క్యాన్సర్ hospital నిర్మించటం జరిగింది ఈ ప్రోజేక్ట్ వ్యయం 450 కోట్లు
building cost 175 కోట్లు మరియు మిషనరి ఇక్యూపేంట్ 275 కోట్లు full modern equipment మిషనరి ఇప్పటి వరకు 7430 మంది పేషేంట్లు రిజిస్టర్ చేసుకోవటం జరిగింది .బిల్డింగ్ మార్చి నెలకరి కల్లా సగం పని పూర్తి అవుతుంది మిగతా సగం september నెల కల్లా నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు ఇంకా అదనంగా కావాలంటె 400 కోట్లు ఇవ్వటానికి కేంద్రం సిద్దంగా వుంది ఈ hospital వలన ఆంద్రాతో పాటు ఒరిస్సా జార్కాండ్ వాళ్లు కూడా ఉపయోగించుకుంటున్నారు.