VIZAGVISION:Vigilance Awareness Week Rally at Rk Beach,Visakhapatnam..విశాఖ బీచ్ రోడ్డులో విజిలెన్స్ ఎవేర్ నెస్ వీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు అవినీతిని వ్యతిరేఖించి దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించాలని ఈ సందర్భంగా అవినీతి నిరోదక వాక్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు అన్ని డిపార్ట్ మెంట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధనంగా ప్రజలలో అవినీతి అంతమొందించడమే ప్రదాన ద్యేయంగా ఈ ఎవెర్ నెస్ వాక్ నిర్వహిస్తున్నారు.