VIZAGVISION:Varamahalakshmi Nasimsinha Swamy Celebrates Sirabdhidvadas Mahotsavam,Visakhapatnam.. సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి సన్నిదిలో క్షీరాబ్ధిద్వాదశి మహోత్సవాన్ని వేడుకుగా నిర్వహించారు. మహవిష్ణువు చాతుర్మసదీక్షను పరిసమర్పణం చేసుకోని శయనబేరం నుండి మేల్కున్నరోజు అలాగేనాడు క్షీరమదనం జరిగి అమృతం పోందినరోజు ప్రతీతగా చెరుకుద్వాదశి మహోత్సవాన్ని నిర్వహించడం అనవాయితి ఈ నెపధ్యంలో శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారిని మండపంలో అదిష్టింపచేసి విస్వక్షేన ఆరాధన , పుణ్యహవాచనం , శోడషోపచారపూజులను నిర్వహించి మంగళనీరాజనాలను సమర్పించారు.అనంతరం నువ్వులు , బెల్లం , పాలును కులుకలంలో ఉంచి చెరుకుగెడలతో దంచి దంచగవచ్చిన మధుర పదార్ధాన్ని అమృతతుల్యం గా బావించి స్వామివారికి నివేదన చేసి మంగళనీరాజనాలు సమర్పించారు.ఈ ఉత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గోని స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.