VIZAGVISION:Lord Foster chairman of the Foster Team discussions with AP CM Chandrababu.London….నార్మన్ పోస్టర్స్ కార్యాలయం కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు బృందం,అమరావతి రాజధాని అకృతులును స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు సమావేశం.సినీ దర్శకుడు రాజమౌళి మంత్రులు యనమల నారాయణ ఇతర అధికారులు తో కలసి నార్మన్ పోస్టర్స్ అకృతులు ను పరిశీలించిన చంద్రబాబు నాయుడు..