VIZAGVISION:Fire in Fireworks Field Vishakha Steel Plant sector-5,Visakhapatnam… విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టర్ -5 లో అగ్నిప్రమాదం, బాణాసంచ విక్రయాల గోదాములో మంటలు, మంటలు అదుపు చేస్తున్న పైర్ సిబ్బంది, మంటలు వ్యాపించడంతో అస్వస్థకు గురైన ఇద్దరు వ్యక్తులు, హస్పిటల్ కి తరలించిన యాజమాన్యం. అయితే ఆ సమయంలో కోనుగోలుదారులు ఎక్కువ మంది ఉండటం తోక్కిసిలాట జరగింది, అయితె వెంటెనే పోలీస్ లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది, చుట్టు ప్రక్కల జనవాస క్వాటర్స్ కావడంతో ఒకింత ఉద్యోగ కుటుంబాలు ఉల్కిపడ్డారు.