VIZAGVISION:TANA Members Meet AP CM in America,5K Run in 20 cities in America,Chicago…అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన తానా ప్రతినిధులు.అమెరికాలో 20 నగరాలలో 5కె రన్ నిర్వహిస్తున్న తానా సభ్యులు. 5కె రన్ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి తెలిపిన తానా ప్రతినిధులు.2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మించేందుకు తానా ఆసక్తి. అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తానా ప్రతినిధుల అభ్యర్ధన. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.ఐయోవా స్టేట్ యూనివర్సిటీలో వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ సెంటర్ సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం.అక్కడి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి బృందానికి వివరించిన వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్.
ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటరులో మెగా సీడ్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశం.
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదర్ నాయుడు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, అర్థికాభివృద్ది మండలి కార్యనిర్వాహకాధికారి కృష్ణమోహన్.
ఐయోవా స్టేట్ యూనివర్సిటీలో వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ సెంటర్ సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం.
అక్కడి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి బృందానికి వివరించిన వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్.
ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటరులో మెగా సీడ్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశం.సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదర్ నాయుడు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, అర్థికాభివృద్ది మండలి కార్యనిర్వాహకాధికారి కృష్ణమోహన్.
సీడ్ ప్రాజెక్టుపై ప్రెసెంటేషన్ ఇచ్చిన ఐయోవా స్టేట్ యూనివర్సిటీకి చెందిన దిలీప్ గుంటుకు.ఐయోవా పరిపాలనా నగరం డెమోయిన్స్ చేరుకుని గవర్నర్ ఇచ్చిన విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం.