పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు..
తెలంగాణ సీఎం కేసీఆర్పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా హాజరవుతున్నారు.
ఇందుకు సంబంధించి రెండు హెలిప్యాడ్లు సిద్ధం చేశారు.
అంతేకాకుండా రెండు రాష్ర్టాల కేబినెట్ మంత్రులు కూడా హాజరవుతున్నారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండ్యన్ పర్యవేక్షిస్తున్నారు.
1700 మంది పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
శ్రీరాం వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రముఖులు రానుండడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
శ్రీరాం పెళ్లి జరిగే వెంకటాపురంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా 2 వేల మంది పోలీస్ సిబ్బందిని వెంకటాపురానికి తరలించారు.
భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండ్యన్, ఐజీ ఇక్బాల్ అహ్మద్, డీఐజీ ప్రభాకరరావు, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు సమీక్షిస్తున్నారు.
భద్రతా చర్యల్లో భాగంగా 2 వేల మంది పోలీసులు, అధికార్లను నియమించారు.