మొన్న పల్లకిలో, నేడు గుర్రపు బండిపై ఎమ్మెల్యే కు ఊరేగింపు, పాలాభిషేకం..పార్వతీపురం మన్యం జిల్లా*
పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు పి.చాకరపల్లి గ్రామస్తులు పాలతో అభిషేకం, గుర్రపు బండి పై ఊరేగింపు..
బలిజిపేట మండలం పి.చాకరపల్లి గ్రామానికి 25 సంవత్సరాల సమస్య గా ఉన్న రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు.
ప్రభుత్వనికి ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఎమ్మెల్యే ను ఊరేగింపుగా తమ గ్రామానికి తీసుకొని వెళ్లి గ్రామస్తులు ఎమ్మెల్యేకు పాలాభిషేకం..
గత ప్రభుత్వల హయాంలో తీరని తమ రోడ్డు సమస్య వైసిపి ప్రభుత్వంలో పరిష్కారం జరిగిందని ఎమ్మెల్యే పనితీరుకు హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు..