ఈనెల 9 న ముడసర్లోవ పార్క్ లో మైనర్ బాలిక పై అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో ఒక యువకుడ్ని అతెస్ట్ చేశాము…
నిందితుడు గొండెల సాయి కుమార్ గా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించాము….
పోక్సో కేసు కింద కేసు నమోదు చేశాము….
నిందితుడు 29-10-22 లో ఆరిలోవలో మరో కేసులో కూడా నిందితుడు..
అప్పట్లో 10 ఏళ్ల బాలిక అఘాయిత్యం చేశాడు..
అప్పట్లో రెండున్నర నెలలు జైల్లో వున్నా పరివర్తన రాలేదు….
నిందితుడు బిఎస్సీ మైక్రో బయాలజీ చదివాడు..
రామాటాకీస్ లో నివాసముంటున్నాడు…..
బీచ్ రోడ్ లో రాత్రి వేళల్లో అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా కూడా పనిచేస్తున్నాడు…
ఇతని పై ఇతరత్రా కేసులపై కూడా ఆరా తీస్తున్నాము…