AMCANA Andhra medical College Assn of North America…GLOW గ్లో…గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ.
ఆంధ్ర మెడికల్ కళాశాల లో ఎంబీబీఎస్ చదువుకొని ఉత్తర అమెరికా దేశం లో వుంటున్న వైద్యులు అందరూ ఏర్పాటు చేసుకున్న శ్వచ్చంద సంస్థ AMCANA..చదువుకున్న కళాశాలకు ,నగరానికి,ప్రాంతానికి సేవ చేసి రుణం తీర్చుకోడానికి నడుం కట్టి చదువుకున్న కళాశాల లో లైబ్రరీ భవనాన్ని నిర్మించడానికి సంకల్పించారు..ఇక్కడ ఉత్తరాంధ్ర లో వారి కార్యక్రమాల నిర్వహణకు గ్లో సంస్థ నీ భాగస్వామ్యం చేస్తూ రానున్న కాలంలో రెండు సంస్థలు కలసి పనిచేయడానికి నిర్ణయించుకొని అందుకు సంబంధించిన విది విధానాలు కరారు చేసుకున్న సందర్భంగా పత్రాలు మార్చుకున్నారు.Amcana సభ్యులు Dr మైనేని నాగేంద్ర,Dr చలసాని ప్రసాద్,గ్లో secretary వెంకన్న చౌదరి,Amcosa సభ్యులు Dr నవీన్ పాల్గొన్నారు
