విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం లో దసరా ఉత్సవాలు లో భాగంగా మూడవ రోజు అమ్మవారు గాయత్రీ దేవి గా దర్శనం భక్తులు కి దర్శనం ఇస్తున్నారు
భక్తులు ఉదయం నుండి పెద్ద సంఖ్యలో వినాయకుని గుడి దగ్గర నుండి క్యూలైన్ లో వచ్చి అమ్మవారి ని దర్శనం చేసుకుంటున్నారు
ఈరోజు నుండి పాఠశాలలకు సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా
భగాయత్రీ దేవి అలంకారంలొ ఉన్న దుర్గమ్మ ను దర్శించుకున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్
భక్తులకు ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు ఆలయ అధికారులు….
ముఖ్యమంత్రి చంద్రబాబు మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పిస్తారు
కృష్ణా నది ప్రవాహం బాగుంది.. పట్టిసీమ నుండి జూన్ ఆఖరుకే కృష్ణా నదికి నీటిని విడుదల చేయటం జరిగింది…
కనకదుర్గమ్మ కరుణ కటాక్షాలు ఈ రాష్టం అంతటా ఉండాలని,అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని కొరుకున్నా….క్తులు రద్దీ దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎర్పాటు లు చేశారు