విశాఖ విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనవాణి కార్యక్రమం కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్
విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు
విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ర్యాలీగా బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
















