Parents and Rash driving awareness Commissioner of police Srikanth I.P.S press meet Visakhapatnam Vizagvision విశాఖపట్నం నగరంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ గా జరుగుతున్నవి. ఇందులో చాల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మరి కొందరు తీవ్ర గాయాలు పాలు అయ్యినారు . ఇందులో ఎక్కువ శాతం మంది యువకుల ఉండటం చాల బాధాకరం. ఇందులో ఎక్కువ శాతం ఆక్సిడెంట్ లు రాష్ డ్రైవింగ్ మరియు, ఓవర్ స్పీడ్ వలన జరిగినివి. వీటిని అరికట్టటానికి
కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరా ద్వారా ట్రిపుల్ రైడింగ్ మరియు రాష్ డ్రైవింగ్ వాహనాలు ను గుర్తించటం జరిగినది.
ఈ రోడ్ ప్రమాదాలు నివారించటం లో భాగంగా తేదీ 25.09.2022న గౌరవ విశాఖపట్నం CP గారు సమక్షంలో 500 మందీ యువకులకు కౌన్సెలింగ్ మరియూ 1000 మంది యువకులు తల్లి తండ్రులుకి అవగహనా కార్యక్రమం నిర్వహించడము అయినది.
పై కార్యక్రమం లో యువకులు
అవగాహన నిమ్మిత్తం లైవ్ వీడియోలు మరియూ రోడ్ యాక్సిడెంట్స్ ఫోటోలు ప్రదర్శించటం అయినది.కావున తల్లితండ్రులు వారి యొక్క కుమార్లు యొక్క ప్రవర్తన మరియు వారి డ్రైవింగ్ పై ద్రుష్టి సాదించవల్సిందిగా పోలీస్ వారి విజ్ఞప్తి. ఈ యొక్క కార్యక్రమం కు Traffic ADCP అరీఫుల్లా, Zone -2 Traffic ACP శరత్ కుమార్ రాజు గారు మరియు ట్రాఫిక్ Ci గార్లు హాజరుఅయ్యినారు.