విశాఖలో యాంటీ గూండా స్వాడ్ ఏర్పాటు చేసాము
విశాఖ నగర ప్రాముఖ్యత రీత్యా శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాము
నగరంలో ఆరు నెలల్లో
11 మంది హత్యకు గురయ్యారు
సైకో ముగ్గుర్నీ హత్య చేయగా..క్షణికావేశంలో ముగ్గురు..వ్యక్తి గత కేసుల్లో ఇద్దరు… రౌడీ షీటర్ లు ఇద్దరు హత్యకు గురయ్యారు.
ఆరు నెలల్లో 49 మంది రౌడీ షీటర్ లు అరెస్ట్ చేశాం…
నలుగుర్ని నగర బహిష్కరణ…మరో నల్గురిపై పీడీ యాక్టు కూడా పెట్టాం
గ్యాంగ్ వార్ తరహాలో నేరాలు జరగలేదు…కానీ హత్యల నివారణకు చర్యలు చేపట్టాం
గంజాయి కి సంబంధించి 128 కేసుల్లో 318 నీ అరెస్ట్ చేశాం – సిహెచ్ శ్రీకాంత్ (విశాఖ సిపి)