జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు కు ప్రస్తుతం 6+6 కమాండో లతో ఉన్న భద్రత 12+12 కమాండో లతో భధ్రత పెంచిన కేంద్రం.
ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు.
నిన్ననే అమరావతి లోని చంద్రబాబు ఇంటిని, తెదేపా కేంద్ర కార్యాలయాన్ని తానే క్షుణ్ణంగా పరిశీలించిన NSG DG.

















