VIZAGVISION:చరిత్రలో నేడు సెప్టెంబర్ 21
on: In: StoriesTags:
సంఘటనలు
జననాలు
- 1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత.
- 1898: అద్దంకి శ్రీరామమూర్తి, సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు మరియు సంగీత విశారదుడు.
- 1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత
- 1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు.
- 1944: ఎమ్వీయల్. నరసింహారావు, సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత.
- 1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి.
- 1963: కర్ట్లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1966: బి.వి.వి.ప్రసాద్, ప్రసిద్ధి పొందుతున్న సమకాలీన కవి.
- 1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు.
- 1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు.
- 1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత.
- 1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.
మరణాలు
పండుగలు మరియు జాతీయ దినాలు
- బయోస్ఫియర్ దినం.
- అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం.
- ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం.
Related Articles
-
-
-