సంఘటనలు
- 1953 –
జననాలు
- 1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు.
- 1924: అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత.
- 1944: అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.
- 1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు.
- 1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.
మరణాలు
- 1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత.
- 1999: టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి.
- 2013: ఛాయరాజ్, ప్రముఖ కవి మరియు రచయిత.
పండుగలు మరియు జాతీయ దినాలు
- రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినం.