మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ “ఒరేయ్ పండు” “నీజతగా నేనుండాలి ” “వీరప్పన్ ” చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ ఇప్పుడు “వీడెవడు ” చిత్రంతో సెప్టెంబర్ 15 న మన ముందుకు వస్తున్నాడు.హైదరాబాద్ ,గోవా ,పొల్లాన్డ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆధ్యంతం ఏక్షన్ థ్రిల్లర్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ అన్నారు .
“ఎస్ .ఎం .ఎస్” “భీమిలి కబడ్డీ జట్టు ” వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్ర దర్శకుడు .
బ్యానర్ : వైకింగ్ మీడియా అండ్ ప్రైవేట్ లిమిటెడ్
హీరో : సచిన్
హీరోయిన్ : ఈషా గుప్త
మ్యూజిక్ ఎస్ .ఎస్ .తమన్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : బినేంద్ర మీనన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గుడిమిట్ల శివ ప్రసాద్
ప్రొడ్యూసర్ : రైనా జోషి
స్టోరీ – స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : తాతినేని సత్య