పదవర్ణం- అభినయ పదం పుస్తకా విష్కరణ | పుస్తక అంకిత కార్యక్రమం | (VAADA) ఆధ్వర్యంలో | Visakhapatnam | Vizagvision #Vizagvision #పుస్తకఅంకితకార్యక్రమం VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
పదవర్ణం- అభినయ పదం పుస్తకా విష్కరణ | పుస్తక అంకిత కార్యక్రమం | (VAADA) ఆధ్వర్యంలో | Visakhapatnam
-
Next
Vizagvision ఎయిర్పోర్ట్ డైరెక్టర్,విశాఖపట్నంపార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ గారు AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు, టూర్ ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రా మరియు ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రా, స్పైస్ జెట్ మరియు ఎయిర్ ఏషియాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.విమాన యాజమాన్య సంస్థలు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో విమానాలు రాత్రి పూట పార్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఉదయం సర్వీసుల సేవలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రద్దీ సమయాల్లోవిమానాశ్రయం నుండి మరిన్ని సేవలను ప్రారంభించాలని విమానయాన సంస్థలను అభ్యర్థించారు. దానికి తగ్గట్టుగా ఎన్ 5 ట్యాక్షీ ట్రాక్ అందుబాటులో వుంది అన్నారు. ఈవత్సరం చివరి నాటికి కొత్త టెర్మినల్ భవనాన్ని కార్యకలాపాల కోసం అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.