CP Press Meet Disha Awareness and education comprehensive programme for women safety in Visakhapatnam Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
CP Press Meet Disha Awareness and education Comprehensive programme for women safety inVisakhapatnam
-
Previous
బంగాళాఖాతంలో అల్పపీడనం Visakhapatnam Vizagvision ఒడిసా ఉత్తరాంధ్ర తీరాన వాయవ్య, దాన్ని ఆనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం రానున్న నాలుగు రోజులపాటు ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తుందని అంచనాకోస్తాంధ్రలో నేటిరాత్రి కొనసాగనున్న భారీ/అతిభారీ వర్షాలు.తెలంగాణకు నేడూ రేపూకూడా అక్కడక్కడా భారీనుంచి అతిభారీ వర్షాలు నేడు విజయనగరంలో 18 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు శ్రీకాకుళంలో 13, విశాఖలో 7 సెంటీ మీటర్ల వర్షపాతం తెలంగాణలో మెదక్ సంగారెడ్డిల్లో 8, కొత్తగూడెంలో 7 సెంటీమీటర్ల వర్షం నమోదు…వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిన నేపధ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాలకు ఏమైన సమస్యలు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు.విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ – 1800-425-00002 0891-2590100<0891-2590102>సబ్ కలెక్టర్, పాడేరు – 08935- 250228>ఆర్ .డి.ఓ.విశాఖపట్నం – 0891- 2562977>ఆర్.డి.ఓ. అనకాపల్లి – 08924- 223316>ఆర్.డి.ఓ. నర్సీపట్నం – 08932 -226433