HomeUncategorizedVizagvision సెంచూరియన్ గౌరవ ఆచార్యునిగా కూటికుప్ప in Visakhapatnamసెంచూరి యన్ యూనివర్శిటీ గౌరవ ఆచార్యునిగా డాక్టర్ కూటికుప్పల సూర్యారావు నియమించినట్లు సెంచూరియన్ యూనియన్ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహిత కూటికుప్పల సూర్యారావు నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈసందర్భంగా కూటి కుప్పల సూర్యారావు మాట్లాడుతూ జీవితంలో సంస్కృతికి మించినది లేదన్నారు. మాతృదేవోభవ, పిత్రుదేవోభవ, ఆచార్య దేవో భవ నేర్చిన మనదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యం గా ఉంటేనే ప్రపంచాన్ని జయిస్తా మని, ఆత్మవిశ్వాసమే మనకు రక్షణని తెలిపారు. పారామెడికల్ సిబ్బంది పాల్గొనగా రిజిస్ట్రార్ ఆచార్య సి.వి. గోపీనాథ్, డీన్స్ రమణారావు, ఆచార్యులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
Vizagvision సెంచూరియన్ గౌరవ ఆచార్యునిగా కూటికుప్ప in Visakhapatnamసెంచూరి యన్ యూనివర్శిటీ గౌరవ ఆచార్యునిగా డాక్టర్ కూటికుప్పల సూర్యారావు నియమించినట్లు సెంచూరియన్ యూనియన్ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహిత కూటికుప్పల సూర్యారావు నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈసందర్భంగా కూటి కుప్పల సూర్యారావు మాట్లాడుతూ జీవితంలో సంస్కృతికి మించినది లేదన్నారు. మాతృదేవోభవ, పిత్రుదేవోభవ, ఆచార్య దేవో భవ నేర్చిన మనదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యం గా ఉంటేనే ప్రపంచాన్ని జయిస్తా మని, ఆత్మవిశ్వాసమే మనకు రక్షణని తెలిపారు. పారామెడికల్ సిబ్బంది పాల్గొనగా రిజిస్ట్రార్ ఆచార్య సి.వి. గోపీనాథ్, డీన్స్ రమణారావు, ఆచార్యులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.