ఈ నెల (శ్రావణమాసం) 13వ తేదీ (శుక్రవారం) శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం లక్ష కుంకుమార్చన జరుగును. ప్రతీ శ్రావణ శుక్రవారం లక్ష కుంకుమార్చన జరుగును. 20, 27, సెప్టెంబర్ 03వ తేదీన ... ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లతాయారు సన్నిదిలో లక్షకుంకుమార్చన జరుగును. ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొనే అవకాశముంది. ఇందుకోసం రూ.2,500 (రెండువేల ఐదు వందల రూపాయలు చెల్లించవలెను). సాయంత్రం 5:30 గంటల నుంచి రూ.500 (ఐదువందలు) చెల్లించి సహస్రనామార్చనలో పాల్గొనే వీలుంది. ఆన్ లైన్ ద్వారా పాల్గొనదలచినవారీ ఈ కింది అకౌంట్ కు అమౌంట్ , అడ్రస్, గోత్రనామాలు పంపించగలరు.
అంతేకాదు ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటలవరకు అమ్మవార్ల తిరువీధి ఉత్సవం జరుగును. సింహవల్లి తాయార్ , ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు జరుగును. ఏమైనా సందేహాలుంటే 6303800736 నంబర్ కు వాట్సప్ లేదా ఫోన్ చేసి తెలుసుకోగలరు.