VIZAGVISION:Steel plant a Huge Accident .Visakhapatnam…స్టీల్ ప్లాంట్ లో ప్రమాద విశాఖ స్టీల్ ప్లాంట్ లో తప్పిన ప్రమాదం , 150 టన్ను ల ఉక్కు ద్రవం నేల పాలు అయింది….వెంటనే స్పందించిన అధికారులు ప్రత్యమ్నయ చర్యలు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం..*లాడిల్ హుక్ విరగడంతో 150 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు*ఘటన జరిగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
*కోట్లలో ఆస్ధి నష్టం