విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం చోటుచేసుకుంది ఆర్ ఎమ్ హెచ్ పి డిపార్ట్మెంట్ లో కన్వేయర్ బెల్ట్ తగలబడిపోయింది సుమారు పాతిక లక్షలు అస్తి నష్టం , యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెపుతున్నారు, రెండు కన్వేయర్ బెల్ట్ 150 మీటర్లు తగలబడిపోయింది, వెంటనె ఫైర్ ఇంజిన్లు మంటలు అదుపుచేశాయి ,కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు , మరొ ఎనిమిది గంటలతో తెరిగి ప్రొడక్షన్ మొదలవుతుందని యాజమాన్యం తెలిపింది…. Steel Plant Conveyor Belt Burns in RMHP Department Visakhapatnam Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/


















