* ఉప ఎన్నికలలో భాగంగా నంద్యాలలోని 23, 26 వార్డుల్లో మంత్రి అఖిల ప్రియతో కలిసి ప్రచారంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత
మంత్రి పరిటాల సునీత కామెంట్స్ :
* నంద్యాలలో తెలుగుదేశం గెలుపు తధ్యం
* ఎవరెన్ని మాటలు చెప్పిన, మభ్యపెట్టినా ప్రజలు నమ్మె స్ధితిలో లేరు
* ప్రజలు అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
* అప్పట్లో శోభానాగిరెడ్డి గారు పెనుగొండ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ రోజు వారు లేకపోవడం భాదగా ఉంది
* సమిష్టి కృషితో నంద్యాల అభ్యర్ధి విజయానికి కృషి చేస్తాం
* తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి సాద్యం
* ఎన్నడూ లేని విధంగా నంధ్యాలలో అభివృద్ధి జరిగింది
* ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా సి.ఎం కాలేడు
* జగన్ ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు
* జగన్ హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి
* జగన్ డ్వాక్రా రుణమాఫీ చేయలేదంటూ మాట్లాడుతున్నారు, ఇది జగన్ అవగాహనా లేమికి నిదర్శనం
* 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు మూడు విడతలుగా అందజేశాం
* 46 లక్షల మందికి పెన్షన్లు 1 సం.నికి 6 వేల కోట్లు పంపిణీ చేస్తున్నాం (ప్రతాప్_ఎమ్మెల్వో)