రాష్ట్రానికి చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్. తొలివిడతగా పూణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న 4.75 లక్షల కరోనా టీకాలు. టీకాలను ప్రత్యేక కంటేనర్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి తరలింపు. ఏర్పాట్లను పరిశీలించిన చైల్డ్, హెల్త్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీవారి, టీకా కేంద్రం ఇంచార్జి దేవానందం, విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు. Kovid Vaccine Reached Gannavaram Airport Vijayawada #Vizagvision #VaccineReached VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/