VIZAGVISION:Jaipur Sugars staff & Workers Rile Niraharadhiksallu,Chaguallu,West Godavari…10 నెలలుగా జీతాలు చెల్లించక 700 కుటుంబాలు వీధిన పడ్డాయి.2 సంవత్సరముల నుండి పాత బకియలు చెల్లించుట లేదు.రెండు సంత్సరముల నుండి పి.యఫ్ కట్టక కార్మికులు నరకయాతన పడు చున్నారు.యాజమాన్యం వాడుకోన్న క్రీడిట్ సొసైటీ సొమ్ము సంగం నకు చెల్లించలేదు.మంత్రి పితాని సత్యనారాయణ గారు లేబర్ డిపార్టమెంట్,యాజమాన్యం,మా యూనియన్ సబ్యులకు జరిపిన జియింట్ మీటింగ్ వేసినా ప్రయోజనం లేదు.చివరికి గత్యంతరం లేక రిలే నిరహార ధీక్షలు చేపట్టాం.అప్పటికీ స్పందించనిచో నేను ఆమరణ నిరారధీక్ష చేయుటకు సిద్దంగా ఉన్నాను