Annual Executive Meeting of ANHAAP Press Meet in Visakhapatnam,Vizagvision..[11:55 AM, 11/1/2020] Ap24/7 Ramesh R: ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ నవ్యాంధ్ర ప్రదేశ్ వార్షిక సదస్సు ను ఈ ఏడాది విశాఖ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం నకు అన్ని ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సదస్సు లో ప్రైవేటు మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ రెండింటిలో ఆరోగ్య సంరక్షణ ప్రాధమిక
సౌకర్యాలు మెరుగుపర్సచడానికి అత్యంత ఆసక్తి చూపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.ప్రభుత్వం ప్రతిపాదించిన అంశములు పై దృష్టిసారించి వచ్చిన రోగులకు ప్రాధమిక సౌకర్యాలు మరియు తదుపరి రోగుల సంరక్షణ మెరుగు
పరచుటకు ఇప్పటి నుండి అన్ని ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పటల్స్ లో ప్రభుత్వ
కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అధ్యక్షులు నరేంద్ర రెడ్డి తెలియజేశారు.ఆస్పత్రులలో సౌకర్యాలు మెరుగుపరచటం వలన రోగి సంతృప్తి చెంది త్వరితంగా కొలుకుంటాడాని ఆయన అన్నారు.ఆరోగ్యశ్రీ పధకం లో ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.ఈ సమావేశం లో అసోసియేషన్ సభ్యులు కామేశ్వరరావు,తిరుమల ప్రసాద్,రమణ మూర్తి పాల్గున్నారు.
[12:51 PM, 11/1/2020] Vizagvision Editor Deva:


















