VIZAGVISION:ACB Rides at Sub-Registor Office 2 Lakhs .Visakhapatnam…సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎసిబి తనిఖీల్లో 2 లక్షలకు పైగా నగదును గుర్తించాం.
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టార్ డాక్యుమెంట్లు లభ్యంరిజిస్ట్రేషన్ కోసం 45 వేలు డిమాండ్ చేసినట్టు అసామి నుంచి సమాచారం.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నగదు లభ్యం కావడంపై సబ్ రిజిస్టార్లు, డాక్యుమెంట్లు రైటర్లు పాత్ర ఉంది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వ చలాన తప్ప పైసా అదనంగా చెల్లించనవసరం లేదు. డబ్బులు డిమాండ్ చేస్తే.. ఎసిబి కార్యాలయాన్ని సంప్రదించండి.సబ్ రిజిస్టార్ 1 రత్నకుమార్, 2 ఎం.వి. బసవేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఎసిబి – రామకృష్ణ ప్రసాద్ (డిఎస్పీ, ఎసిబి)