Tourist Places Will Open in the State Following the Covid Protocol Minister Avanthi Tadepalli ,Vizagvision…
టూరిజం పాలసీ గురించి చర్చించారు
12 ప్రాంతాల్లో 7 స్టార్ హోటల్స్…ఇంటర్నేషనల్ స్థాయి హోటల్స్ వస్తాయి
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఓపెన్ చేస్తాం
ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి
ఉన్నటువంటి హోటల్స్, రిసార్ట్స్ కోవిడ్ వల్ల నష్టపోయాయి…రాయితీలకోసం వినతి ఇచ్చారు
ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు
విజయవాడ బాపు మ్యూజియం త్వరలోనే ప్రారంభిస్తాం
శిల్పారామాలను కూడా పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తాం