కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో కరోనా లక్షణాలు కలిగిన బాధితుల ఇంటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించి న డాక్టర్ శివరామ కృష్ణ Viszgvsion…
ఆదర్శ వైద్యులు
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు శొంఠి శివ రామకృష్ణ…
కరోనా లక్షణాలు కలిగిన బాధితుల ఇంటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించి న డాక్టర్ శివరామ కృష్ణ…
డాక్టర్ శివరామ కృష్ణ కామెంట్స్…
కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…
కరోనా కి ఇంటి నుండి డాక్టర్ల సలహాతో మంచి వైద్యం తీసుకోవచ్చు…
తీవ్ర జ్వరం, ఆయాసం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది, వీరోచనాలు ఉంటేనే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలి…
మొవ్వ గ్రామంలో ఎవ్వరికి కరోనా వచ్చినా ఇంటికి వచ్చి మా వైద్య సిబ్బంది తో వచ్చి వైద్యం అందిస్తాము…
ప్రజలు మాస్కులు తప్పక ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనా దరి చేరదు…
చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.