CRPF Emergence Day Officers Tributes were Paid to Martyrs in Visakhapatnam,Vizagvision సీఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం ఘనంగా జరిగింది.మదురవడా సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు.సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ అత్యు న్నత స్థాయిలో సీఆర్పీఎఫ్ పాలమిలాటరీ ఫోర్స్ తరహాలో సేవలను అందిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ సీఆర్పీఎఫ్ .. విపత్కర పరిస్థితుల్లో, రక్షణ పరంగా అండగా నిలుస్తూ భద్రతను కల్పిస్తుంది.82వ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అధికారులకు సీఆర్పీఎఫ్ అధికారులు ఘన నివాళి అర్పించారు